మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
శ్రీ హనుమాన్ అష్టోత్తర శతనామావళి
శ్రీ హనుమాన్ 108 నామాలు (Hanuman Ashtottara Shatanamavali). మంగళవారం మరియు శనివారం ఈ నామాలు పఠించడం వల్ల భయం తొలగి ధైర్యం, విజయం లభిస్తాయి.
శ్రీ హనుమాన్ అష్టోత్తర శతనామావళి
ఓం ఆంజనేయాయ నమ:
ఓం మహావీరాయ నమ:
ఓం మారుతాత్మాజాయ నమః
ఓం తత్వఙ్ఞానప్రదాయకాయ నమః
ఓం హనుమతే నమః
ఓం సీతాదేవీ ముద్రాప్రదాయకాయ నమ:
ఓం అశోక వనవిచ్చేత్రే నమ:
ఓం సర్వ మాయా విభంజనాయ నమ:
ఓం సర్వబంధవిముక్త్రే నమ:
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమ:
ఓం పరవిద్యాపరిహారాయ నమ:
ఓం పర శౌర్య వినాశాయ నమ:
ఓం పరమంత్ర నిరాకర్త్రే నమ:
ఓం పరయంత్రప్రభేదకాయ నమ:
ఓం సర్వగ్రహవినాశినే నమ:
ఓం భీమసేన సహాయకృతేనె నమ:
ఓం సర్వదు:ఖ హరాయ నమ:
ఓం సర్వలోకచారిణే నమ:
ఓం మనో జవాయ నమ:
ఓం పారిజాతదృమూలస్థాయ నమ:
ఓం సర్వమంత్ర స్వరూపాయ నమ:
ఓం సర్వతంత్ర స్వరూపాయ నమ:
ఓం సర్వయంత్రాత్మికాయ నమ:
ఓం కపీశ్వరాయ నమ:
ఓం మహాకాయాయ నమ:
ఓం సర్వరోగహరాయ నమ:
ఓం ప్రభవే నమ:
ఓం బలసిద్ధికారయ నమ:
ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమ:
ఓం కపిసేననాయకాయనమ:
ఓం భవిష్యత్చతురాననాయ నమ:
ఓం కుమారబ్రహ్మచారిణే నమ:
ఓం రత్నకుండల దీప్తిమతే నమ:
ఓం సంచలనధ్వాలసన్నద్ధ లంబాననానశిఖరోజ్వలాయనమ:
ఓం గంధర్వవిద్యాతత్వఙ్ఞానాయ నమ:
ఓం మహాబలపరాక్రమాయ నమ:
ఓం కారాగృహ విముక్తే నమ:
ఓం శృంఖలాబంధవిముక్తాయ నమ:
ఓం సాగరోత్తారకాయ నమ:
ఓం ప్రఙ్ఞాయ నమ:
ఓం రామదూతాయ నమ:
ఓం ప్రతాపవతే నమ:
ఓం వానరాయ నమ:
ఓం కేసరీసుతాయ నమ:
ఓం సీతాశోకనివారణాయ నమ:
ఓం అంజనాగర్భసంభూతాయ నమ:
ఓం బాలార్కసదృశ్యాయ నమ:
ఓం విభీషణప్రియకరాయ నమ:
ఓం దశగ్రీవకులాంతకాయ నమ:
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమ:
ఓం వజ్రకాయాయ నమ:
ఓం మహాద్యుతయే నమ:
ఓం చిరంజీవియనే నమ:
ఓం రామభక్తాయ నమ:
ఓం దైత్యకార్యవిఘాతాయ నమ:
ఓం అక్షహంత్రే నమ:
ఓం కాంచనాభాయ నమ:
ఓం పంచవక్త్రాయ నమ:
ఓం మహాతపసే నమ:
ఓం లంఖిణీభంజనాయ నమ:
ఓం శ్రీమతే నమః
ఓం సింహికా ప్రాణ భంజనాయ నమ:
ఓం గంధమాధనశైలస్థాయ నమ:
ఓం లంకాపురవిదాహకాయ నమ:
ఓం సుగ్రీవసచివాయ నమ:
ఓం ధీరాయ నమ:
ఓం శూరాయ నమ:
ఓం దైత్యకులాంతకాయ నమ:
ఓం సురార్చితాయ నమ:
ఓం మహాతేజాయ నమ:
ఓం రామచూడామణిప్రదాయకాయనమ:
ఓం కామరూపాయ నమ:
ఓం పింగళాక్షాయ నమ:
ఓం వార్ధిమైనాకపూజితాయ నమ:
ఓం కబళీకృతమార్తాండ మండలాయనమ:
ఓం విజితేంద్రియాయ నమ:
ఓం రామసుగ్రీవసంధాత్రే నమ:
ఓం మహారావణమర్ధనాయ నమ:
ఓం స్పటికాభాయ నమ:
ఓం వాగధీశాయ నమ:
ఓం నవవ్యాకృతిపండితాయ నమ:
ఓం చతుర్భాహువే నమ:
ఓం దీనబంధువే నమ:
ఓం మహాత్మానే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం సంజీవనగాహర్త్రే నమ:
ఓం శుచయే నమ:
ఓం వాగ్మినే నమ:
ఓం దృఢవ్రతాయ నమ:
ఓం కాలనేమి ప్రమధనాయ నమ:
ఓం హరిమర్కట మర్కటాయ నమ:
ఓం దాంతాయ నమ:
ఓం శాంతాయ నమ:
ఓం ప్రసన్నాత్మనే నమ:
ఓం శతకంఠమదాపహృతే నమ:
ఓం యోగినే నమ:
ఓం రామకథాలోలాయ నమ:
ఓం సీతాన్వేవేషణపండితాయ నమ:
ఓం వజ్రదంష్ట్రాయ నమ:
ఓం వజ్రనఖాయ నమ:
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమ:
ఓం ఇంద్రజిత్ప్రయోగితామోఘబ్రహ్మాస్త్ర నివారకాయనమ:
ఓం పార్ధధ్వజాగ్రవాసినేనమ:
ఓం శరపంజరవిభేధకాయ నమ:
ఓం దశబాహవే నమ:
ఓం లోకపూజ్యాయ నమ:
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమ:
ఓం సీతాసమేతశ్రీరామపాదసేవా దురంధరాయనమ:
ఫలశృతి మరియు విశిష్టత (Significance and Benefits)
శ్రీ హనుమాన్ అష్టోత్తర శతనామావళిని నిత్యం పఠించడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది.
శక్తి మరియు ధైర్యం: హనుమంతుడు ధైర్యం మరియు కార్యసిద్ధికి మూలం. ఆయన నామాలను జపించడం వల్ల మానసిక భీతి తొలగి మనోధైర్యం పెరుగుతుంది.
శని దోష నివారణ: శని దేవుడు స్వయంగా హనుమద్భక్తులను పీడించనని వరం ఇచ్చాడు. కావున, శని దోషాలు ఉన్నవారు శనివారం నాడు ఈ నామాలు పఠించడం శ్రేయోదాయకం.
రక్షా కవచం: దుష్ట శక్తులు, ప్రతికూల ఆలోచనల నుండి హనుమంతుడు రక్షణ కవచం వలె కాపాడతాడు. కేవలం రామ నామ స్మరణతోనే ప్రసన్నమయ్యే ఈ స్వామిని కొలిచిన వారికి సకల విజయాలు సిద్ధించును.
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India..